వీడియో: కరోనావైరస్-WHO ఆహార చిట్కాలు

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్-WHO ఆహార చిట్కాలు
ప్రచురణ

కరోనా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ఆహార పదార్థాల నుంచి కూడా అది వ్యాపిస్తుందా అనే సందేహం వస్తుంది. ఆ భయం లేకుండా డబ్ల్యూహెచ్ఓ ఐదు టిప్స్ ఇచ్చింది.

మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి కోవిడ్-19 వ్యాపించకుండా అరికట్టేందుకు సురక్షిత ఆహార అలవాట్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆ టిప్స్ ఏంటో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)