వీడియో: పాకిస్తాన్ విమాన ప్రమాదం - ‘జీవితాంతం వెంటాడుతుంది’

వీడియో క్యాప్షన్, వీడియో: పాకిస్తాన్ విమాన ప్రమాదం - ‘జీవితాంతం వెంటాడుతుంది’
ప్రచురణ

గత వారం కరాచీలో దిగాల్సిన ఒక విమానం ఇళ్లపై కూలిపోయిన దుర్ఘటనలో 97 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన తనను జీవితాంతం వెంటాడుతుందని యహ్యా అనే ఒక పాకిస్తానీ తెలిపారు.

ఆయన మేనల్లుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు అంతా ఈ దుర్ఘటనలో చనిపోయారు. యహ్యా ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)