కరోనావైరస్: ఆస్పత్రుల నుంచి పారిపోతున్న రోగులను టెక్నాలజీతో పట్టుకొంటున్న ఇజ్రాయెల్

ప్రచురణ

ఇజ్రాయెల్‌లోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించారు. తనకు కరోనావైరస్ సోకిందని తేలడంతో అతడు ఆస్పత్రి నుంచి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

అలా తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని మొబైల్ ఫోన్ల ద్వారా అధికారులు ట్రాక్ చేస్తున్నారు.