కరోనావైరస్: ఆస్పత్రుల నుంచి పారిపోతున్న రోగులను టెక్నాలజీతో పట్టుకొంటున్న ఇజ్రాయెల్

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: ఆస్పత్రుల నుంచి పారిపోతున్న రోగులను టెక్నాలజీతో పట్టుకొంటున్న ఇజ్రాయెల్
ప్రచురణ

ఇజ్రాయెల్‌లోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించారు. తనకు కరోనావైరస్ సోకిందని తేలడంతో అతడు ఆస్పత్రి నుంచి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

అలా తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని మొబైల్ ఫోన్ల ద్వారా అధికారులు ట్రాక్ చేస్తున్నారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్