You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: మతం పేరుతో లైంగిక దోపిడీ... మత గురువులే మధ్యవర్తులుగా 'సుఖ వివాహాలు': బీబీసీ రహస్య పరిశోధన
ఇరాక్‌లో మత గురువులు బాలికలను ఉంపుడుగత్తెలుగా మారుస్తున్నారని... షియా ఆచారమైన తాత్కాలిక 'సుఖ వివాహం' మీద బీబీసీ న్యూస్ అరబిక్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది.
ఇరాక్‌లో అత్యంత ప్రముఖ మత కేంద్రాల వద్ద మత గురువులు నిర్వహిస్తున్న వివాహ కార్యాలయాల మీద బీబీసీ రహస్యంగా పరిశోధన నిర్వహించింది.
బీబీసీ మాట్లాడిన వారిలో చాలా మంది మత గురువులు.. బాలికలతో తాత్కాలిక 'సుఖ వివాహం' జరిపించటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సెక్స్ చేయటానికి వీలుగా అతి తక్కువ కాలం పాటు గంట సమయానికి కూడా ఈ 'పెళ్లి' చేయటానికి వారు ముందుకు వచ్చారు.
ఇలాంటి తాత్కాలిక పెళ్లిళ్లకు మహిళలతో పాటు చిన్న వయసు బాలికలను కూడా చివరికి తొమ్మిదేళ్ల బాలికలను కూడా 'వధువులు'గా సరఫరా చేస్తామని చెప్పారు.
మత గురువులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని, చిన్నారులపై లైంగిక దుశ్చర్యలకు మతపరంగా అండదండలు అందిస్తున్నారని ఈ డాక్యుమెంటరీ వివరిస్తోంది.
ఈ మతాచారంపై ఇరాక్, బ్రిటిష్ బీబీసీ జర్నలిస్టుల బృందం 11 నెలల పాటు రహస్యంగా పరిశోధన నిర్వహించింది. మత గురువులను సంప్రదించింది. లైంగిక దోపిడీకి గురైన మహిళలను కలిసింది.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- పిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఏయే దేశాలలో ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు?
- ‘‘అత్యాచారం వ్యధ నుంచి నేనెలా కోలుకున్నానంటే...’’
- ‘జీవితంలో మొదటిసారి నన్ను నేను ముస్లింగా భావించుకోవాల్సి వస్తోంది‘
- సౌదీ అరేబియా: మహిళలకు స్వతంత్రంగా ప్రయాణించే హక్కు కల్పిస్తూ ఆదేశాలు
- రష్యా అమ్మాయిలు తమ శరీరం మీద ముడతలు, చారలు, మచ్చలను గర్వంగా ప్రదర్శిస్తున్నారు.. ఎందుకు?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- కాలేజీలు మీ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి?
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది..మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌కు లోనైన జెనీ హెయిన్స్ కథ
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- రెండేళ్ల చిన్నారి మీద అత్యాచారం... కోర్టులో సాక్ష్యం చెప్పిన పసిపాప
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- అది ఇస్లామిక్ పాఠశాల కాదు... చిత్ర హింసల కారాగారం
- పాకిస్తాన్: ఇసుకలో ముగ్గురు పిల్లల మృతదేహాలు.. హత్యకు ముందు ఒకరిపై అత్యాచారం
- ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌ను బాధించే విషయం ఏంటి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)