You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇక్కడ రైతులు నేరుగా యాప్‌కే కూరగాయలు అమ్ముతారు
ప్రచురణ
ఇక్కడ ఒక రైతు కూరగాయలు పండించి నేరుగా ఒక యాప్‌కు విక్రయిస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు మరో 120 మంది రైతులు కూడా ఇలాగే తమ పంటను నేరుగా అమ్ముతున్నారు.
రైతుల నుంచి ఆకుకూరలు, కూరగాయలు సేకరించి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తోంది పొట్లం యాప్.
రైతు కూలీ కుటుంబంలో పుట్టి, బ్రిటన్, కెనడాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన అలమండ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ యాప్ ప్రారంభించారు.
స్థానిక రైతులతో ఒప్పందం చేసుకుని వారి నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే
- తిరుమల: రక్తదానంతో ప్రత్యేక ఉచిత దర్శనం, 1985 నుంచి ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
- ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు.. ఇంత సడెన్‌గా చనిపోవడానికి కారణాలేంటి?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- రాత్రయ్యేసరికి నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి, పక్కమీదకు చేరగానే మన శరీరంలో వచ్చే మార్పులేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)