You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైన్ కూడా లేని ఈ సైకిల్ బరువు, ఎత్తు, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రచురణ
చెన్నైలోని విల్లీవాకం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌కు పాత వస్తువులతో కొత్త రకం సైకిళ్లు తయారు చేయడమంటే ఆసక్తి.
ఉపాధి కోసం వేరే పనులు చేసుకుంటూనే ఆయన రకరకాల సైకిళ్లను తయారు చేస్తుంటారు.
రాజేంద్రన్ తాను తయారు చేసిన సైకిల్ మీద వీధుల్లో వెళుతుంటే జనం ఆసక్తిగా చూస్తుంటారు.
పూర్తి వివరాల కోసం ఈ వీడియో కథనాన్ని చూడండి.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)