చైన్ కూడా లేని ఈ సైకిల్ బరువు, ఎత్తు, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

వీడియో క్యాప్షన్, చైన్ కూడా లేని ఈ సైకిల్ బరువు, ఎత్తు, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రచురణ

చెన్నైలోని విల్లీవాకం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌కు పాత వస్తువులతో కొత్త రకం సైకిళ్లు తయారు చేయడమంటే ఆసక్తి.

ఉపాధి కోసం వేరే పనులు చేసుకుంటూనే ఆయన రకరకాల సైకిళ్లను తయారు చేస్తుంటారు.

రాజేంద్రన్ తాను తయారు చేసిన సైకిల్ మీద వీధుల్లో వెళుతుంటే జనం ఆసక్తిగా చూస్తుంటారు.

పూర్తి వివరాల కోసం ఈ వీడియో కథనాన్ని చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)