పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు జిల్లా కలెక్టర్లు పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. అంతేకాదు పొలం గట్టు మీదనే కూర్చొని అన్నం కూడా తిన్నారు. వీరి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)