పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు జిల్లా కలెక్టర్లు పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. అంతేకాదు పొలం గట్టు మీదనే కూర్చొని అన్నం కూడా తిన్నారు. వీరి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- క్యారెట్ రుచికి నవ్వి, క్యాబేజీ రుచికి ముఖం చిట్లించిన గర్భస్థ శిశువులు...ఈ ప్రయోగంలో ఏం తేలిందంటే..
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- ఇళ్లు ఇలా కట్టుకుంటే ఏసీల అవసరం తగ్గి, కరెంట్ బిల్ మిగులుతుంది. మరి కట్టడానికి ఇబ్బందులేంటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)