You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?
బ్లాక్ వాటర్‌నే ''ఆల్కలీన్ వాటర్'' లేదా ఆల్కలీన్ అయోనైజ్డ్ వాటర్ (ఏకేడబ్ల్యూ)గా పిలుస్తారు.
సాధారణంగా వ్యాయామం తర్వాత లేదా చెమట విపరీతంగా విడుదలైన తర్వాత శరీరానికి ఎలక్ట్రోలైట్‌లను అందించేందుకు దీన్ని తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుందని ఎవిడెన్స్ బేస్డ్ క్లాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (ఈబీసీఏఎం) చెబుతోంది.
శరీర బరువు సరిగ్గా ఉండేలా సరిచూసుకోవడంలో ఆల్కలీన్ వాటర్ తోడ్పడుతుందని ఎలుకలపై చేపట్టిన ఇదివరకటి అధ్యయనాల్లో తేలినట్లు ఈబీసీఏఎం పేర్కొంది. దీని వల్ల జీవక్రియ రేటు పెరిగే అవకాశముందని వివరించింది.
బ్లాక్ వాటర్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చూడండి...
ఇవి కూడా చదవండి:
- రోజర్ ఫెదరర్, రఫాల్ నాదల్: ‘ప్రధాన ప్రత్యర్థులు ఇలా భావోద్వేగాలకు గురవుతారని ఎవరైనా అనుకుంటారా?’
- ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్‌కు ఆఖరి మ్యాచ్
- ఆకలిని నియంత్రించే ఆహార పదార్థాలు ఏవి?
- పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది
- ముకేశ్ అంబానీ: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ప్రాధ్యాన్యమిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)