హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?

వీడియో క్యాప్షన్, హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?
ప్రచురణ

బ్లాక్ వాటర్‌నే ''ఆల్కలీన్ వాటర్'' లేదా ఆల్కలీన్ అయోనైజ్డ్ వాటర్ (ఏకేడబ్ల్యూ)గా పిలుస్తారు.

సాధారణంగా వ్యాయామం తర్వాత లేదా చెమట విపరీతంగా విడుదలైన తర్వాత శరీరానికి ఎలక్ట్రోలైట్‌లను అందించేందుకు దీన్ని తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుందని ఎవిడెన్స్ బేస్డ్ క్లాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (ఈబీసీఏఎం) చెబుతోంది.

శరీర బరువు సరిగ్గా ఉండేలా సరిచూసుకోవడంలో ఆల్కలీన్ వాటర్ తోడ్పడుతుందని ఎలుకలపై చేపట్టిన ఇదివరకటి అధ్యయనాల్లో తేలినట్లు ఈబీసీఏఎం పేర్కొంది. దీని వల్ల జీవక్రియ రేటు పెరిగే అవకాశముందని వివరించింది.

బ్లాక్ వాటర్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)