దిల్లీ సిటీ బస్సుల్లో తొలిసారిగా 11 మంది మహిళా డ్రైవర్లు

ప్రచురణ

తొలిసారిగా దిల్లీ ప్రభుత్వం డీటీసీ బస్సుల్లో 11 మంది మహిళా డ్రైవర్లను నియమించింది. మహిళా డ్రైవర్ల మొదటి బృందం ఇదే.

ట్రాక్టర్ నడిపే బబితకు కూడా ఈ ఉద్యోగం వచ్చింది. పెద్ద బస్సు నడపడం గొప్ప విషయమని, మంచి ఉద్యోగం దొరికిందని సన్నిహితులు అభినందిస్తున్నారని ఆమె అన్నారు.

ఈ బృందంలోని ఇతర మహిళలు ఏమంటున్నారు?

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)