You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బల్మోరల్ నుంచి ఎడిన్‌బరాకు రాణి ఎలిజబెత్ 2 భౌతికకాయం
ప్రచురణ
రాణి ఎలిజబెత్ 2 చివరిసారిగా బల్మోరల్ నుంచి బయల్దేరారు.
స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బరాకు, ఆ తర్వాత లండన్‌కు రాణి పార్థివ దేహం చేరుతుంది.
అధికారిక లాంఛనాలతో లండన్‌లో అంతక్రియలు జరుగుతాయి.
రాణి చివరి ప్రయాణాన్ని చూసేందుకు వేలాదిమంది వరుసల్లో నిలబడ్డారు.
బల్మోరల్ నుంచి ఎడిన్‌బరాకు ఆమె చివరి యాత్ర ఎలా సాగిందో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)