బల్మోరల్ నుంచి ఎడిన్‌బరాకు రాణి ఎలిజబెత్ 2 భౌతికకాయం

వీడియో క్యాప్షన్, బల్మోరల్ నుంచి ఎడిన్‌బరాకు రాణి ఎలిజబెత్ II భౌతికకాయం
ప్రచురణ

రాణి ఎలిజబెత్ 2 చివరిసారిగా బల్మోరల్ నుంచి బయల్దేరారు.

స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బరాకు, ఆ తర్వాత లండన్‌కు రాణి పార్థివ దేహం చేరుతుంది.

అధికారిక లాంఛనాలతో లండన్‌లో అంతక్రియలు జరుగుతాయి.

రాణి చివరి ప్రయాణాన్ని చూసేందుకు వేలాదిమంది వరుసల్లో నిలబడ్డారు.

బల్మోరల్ నుంచి ఎడిన్‌బరాకు ఆమె చివరి యాత్ర ఎలా సాగిందో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)