శత్రు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రంగంలోకి దిగబోతున్న యుద్ధ నౌక విక్రాంత్

ప్రచురణ

భారత్ సొంతంగా తయారు చేసుకున్న, అతిపెద్ద యుద్ధనౌక విక్రాంత్ సెప్టెంబర్ 2న నావికాదళంలో భాగం కాబోతోంది.

ఈ విమానవాహక నౌకను కేరళలోని కొచ్చి నగరంలో, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించారు.

ఓ వైపు హిందూ మహాసముద్రంలో పశ్చిమ దేశాలు, చైనా తమ నౌకాదళాలను మోహరిస్తున్న నేపథ్యంలో విక్రాంత్ భారతీయ నేవీలో భాగం అవుతుండటం విశేషం.

అసలు విక్రాంత్ యుద్ధనౌక ప్రత్యేకతలేంటి? అదెలా కనిపిస్తుంది?.

బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్‌కు ఈ నౌకను ప్రత్యక్షంగా పరిశీలించే అరుదైన అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)