శత్రు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రంగంలోకి దిగబోతున్న యుద్ధ నౌక విక్రాంత్
ప్రచురణ
భారత్ సొంతంగా తయారు చేసుకున్న, అతిపెద్ద యుద్ధనౌక విక్రాంత్ సెప్టెంబర్ 2న నావికాదళంలో భాగం కాబోతోంది.
ఈ విమానవాహక నౌకను కేరళలోని కొచ్చి నగరంలో, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించారు.
ఓ వైపు హిందూ మహాసముద్రంలో పశ్చిమ దేశాలు, చైనా తమ నౌకాదళాలను మోహరిస్తున్న నేపథ్యంలో విక్రాంత్ భారతీయ నేవీలో భాగం అవుతుండటం విశేషం.
అసలు విక్రాంత్ యుద్ధనౌక ప్రత్యేకతలేంటి? అదెలా కనిపిస్తుంది?.
బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్‌కు ఈ నౌకను ప్రత్యక్షంగా పరిశీలించే అరుదైన అవకాశం లభించింది.
ఇవి కూడా చదవండి:
- ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- భారత్‌లో చరిత్ర సృష్టించిన అయిదు బ్రాండ్లు... ఇవి కోట్లాది ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి?
- ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’
- స్పెయిన్‌లో తీవ్ర కరవు.. ఆలివ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)