కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలకు అద్దం పడుతున్న సరస్వతి సప్కాలే జీవితం

ప్రచురణ

కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలకు అద్దం పడుతోంది ముంబయిలో హెల్త్ వర్కర్‌గా పని చేసి రిటైరయిన సరస్వతి సప్కాలే జీవితం.

పదవీవిరమణ తర్వాత పెన్షన్ లేకపోవడంతో పొట్ట నింపుకోవడం కోసం ఆమె బిచ్చమెత్తుకుంటున్నారు.

సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో రిటైరైన హెల్త్ వర్కర్లకు సాయం చేయలేకపోతున్నామంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం.

ముంబయి నుంచి బీబీసీ ప్రతినిధి షాహిద్ షేఖ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)