కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలకు అద్దం పడుతున్న సరస్వతి సప్కాలే జీవితం
ప్రచురణ
కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలకు అద్దం పడుతోంది ముంబయిలో హెల్త్ వర్కర్‌గా పని చేసి రిటైరయిన సరస్వతి సప్కాలే జీవితం.
పదవీవిరమణ తర్వాత పెన్షన్ లేకపోవడంతో పొట్ట నింపుకోవడం కోసం ఆమె బిచ్చమెత్తుకుంటున్నారు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో రిటైరైన హెల్త్ వర్కర్లకు సాయం చేయలేకపోతున్నామంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం.
ముంబయి నుంచి బీబీసీ ప్రతినిధి షాహిద్ షేఖ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- భారత్‌లో చరిత్ర సృష్టించిన అయిదు బ్రాండ్లు... ఇవి కోట్లాది ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి?
- ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’
- స్పెయిన్‌లో తీవ్ర కరవు.. ఆలివ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)