You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.
ప్రచురణ
హిమాలయాల్లోని సియాచిన్‌లో 1984లో గల్లంతైన భారత జవాన్ చంద్రశేఖర్ హర్బోలా ఆచూకీని 38 సంవత్సరాల తరువాత గుర్తించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో 1984లో చంద్రశేఖర్ సహా 20 మంది సైనికులు ఆపరేషన్ మేఘదూత్‌లో పాల్గొన్నారు.
భారత-పాకిస్తాన్ బోర్డర్‌లోని ఈ ప్రాంతంలో మే 29న ఏర్పడిన హిమపాతం (అవలాంచ్)లో భారత సైనికులు చిక్కుకున్నారు.
వారిలో 15 మంది మృతదేహాలను వెలికితీశారు. అయిదుగురి ఆచూకీ తెలియలేదు. వారిలో చంద్రశేఖర్ ఒకరు.
ఈ ఘటన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్సైట్లను రెండు, మూడేళ్లుగా అప్డేట్ చేయడం లేదు, ఎందుకు?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- వాజ్పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)