You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త
35ఏళ్ల వయసులో తండ్రి కావాలని అనుకునే వారికి నెలలు నిండకుండా శిశువులు పుట్టడం లేదా ఆటిజం పిల్లలు పుట్టే ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది.
వయసు పైబడేకొద్దీ శుక్రకణాల నాణ్యత క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
ఇటీవల చాలా అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. వీటిలో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజా పరిశోధన గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి.
దీనిలో భాగంగా 4 కోట్ల మంది పిల్లల జననాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ పరిశోధన వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి:
- ఓసారి ఒక వ్యక్తి తన కోళ్ల కోసం వెతుకుతుంటే, 20,000మంది నివసించగల భూగర్భ నగరం బయటపడింది
- ప్రధాన మంత్రి పదవికి నితీశ్ కుమార్ బరిలో ఉన్నారా? ఆయన సొంత ఊరి ప్రజలు ఏం అంటున్నారు?
- దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?
- విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”
- కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)