ఆదివాసీ అమ్మాయిలకు ఉచితంగా భరత నాట్యం నేర్పిస్తున్న కౌసల్య శ్రీనివాసన్

ప్రచురణ

విదేశాల్లో విద్యార్థులకు భరత నాట్యం నేర్పించారు కౌసల్య శ్రీనివాసన్.

అమెరికాలోని ఓ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు.

ఇప్పుడు తమిళనాడులో ఆదివాసీ అమ్మాయిలకు ఉచితంగా భరత నాట్యం నేర్పిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె క్లాసులు ప్రారంభించారు.

బీబీసీ ప్రతినిధి నటరాజన్ సుందర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)