ఆదివాసీ అమ్మాయిలకు ఉచితంగా భరత నాట్యం నేర్పిస్తున్న కౌసల్య శ్రీనివాసన్
ప్రచురణ
విదేశాల్లో విద్యార్థులకు భరత నాట్యం నేర్పించారు కౌసల్య శ్రీనివాసన్.
అమెరికాలోని ఓ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు.
ఇప్పుడు తమిళనాడులో ఆదివాసీ అమ్మాయిలకు ఉచితంగా భరత నాట్యం నేర్పిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె క్లాసులు ప్రారంభించారు.
బీబీసీ ప్రతినిధి నటరాజన్ సుందర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బ్రిటన్ రాచ కుటుంబం సందడి
- ‘ప్రతి మసీదు కింద శివలింగాన్ని ఎందుకు వెతుకుతారు?’ - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
- మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

