You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'మతాంతర వివాహం చేసుకున్నామనే మా ఇల్లు కూలగొట్టారు'
ప్రచురణ
ఆసిఫ్ ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదంటూ మధ్యప్రదేశ్ అధికారులు ఏప్రిల్ 8న కూల్చేశారు. దీనిపై బీబీసీ ప్రశ్నించినప్పుడు స్థానిక అధికారులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా కలెక్టర్ దీనిపై ట్వీట్ చేశారు. ''ఆసిఫ్ ఖాన్ ఇల్లు, దుకాణాలను అధికారులు కూల్చేశారు. గత రెండు రోజులుగా అసిఫ్ ఖాన్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరమా? అసలేం జరిగింది...
ఇవి కూడా చదవండి:
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ పగటి ఉష్ణోగ్రత ఈ వీకెండ్లో ఉండొచ్చు - వాతావరణ విభాగం హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- ఆన్లైన్ గేమ్సా... జూద క్రీడలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)