You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళలో ఒక టూవీలర్‌ను ఢీకొన్న కారు దూసుకెళ్లి బావిలో పడింది... ఆ తర్వాత?
కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా ఉడ్మాలో ఒక టూవీలర్‌ను ఢీకొన్న కారు నేరుగా వెళ్లి ఒక బావిలో పడిపోయింది.
ఒక మసీదుకు చెందిన ఆ బావి లోతు ఏడు మీటర్లు, దానిపైన ఒక షీట్‌తో కప్పి ఉంచారు.
స్థానికులు వెంటనే ఆ బావిలోకి దిగి కారులోని ముగ్గురు పిల్లలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.
కారును బయటకు తీసిన సమయంలో 48 ఏళ్ల అబ్దుల్లా నజర్ కారులోనే ఉన్నారు.ప్రమాదం జరిగిన అరగంటలోపే కారులో ఉన్న అందరినీ సురక్షితంగా కాపాడగలిగామని, కారును కూడా బావిలోనుంచి బయటకు తీయగలిగామని బేకల్ డిప్యూటీ ఎస్పీ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- టీవీ9 వర్సెస్ విశ్వక్ సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్‌కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)