ఈ మహిళలకు బాంబులంటే భయం లేదు

ప్రచురణ

బాంబు డిస్పోజల్ చాలా ప్రమాదంతో కూడిన వ్యవహారం. కానీ, ఈ పనిలో కొంతమంది మహిళలు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.

నేపాల్ ఆర్మీ ఈఓడీ హోల్డింగ్ యూనిట్‌లో పనిచేసే ఎనిమిది మంది మహిళా సభ్యులు, పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తారు.

రి‌స్క్‌తో కూడుకున్న ఈ పనిని వారు ఉత్సాహంగా చేస్తుంటారు.

ఈ బృందంలో పనిచేసే మేజర్ దీక్షారాజ్ భండారీకి ఇద్దరు కుమార్తెలు. తల్లిగా తన బాధ్యత గురించి, మైదానంలో తన పని గురించి ఆమె వివరించారు. ఈ వీడియాలో ఆమె గురించి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)