ఈ మహిళలకు బాంబులంటే భయం లేదు
ప్రచురణ
బాంబు డిస్పోజల్ చాలా ప్రమాదంతో కూడిన వ్యవహారం. కానీ, ఈ పనిలో కొంతమంది మహిళలు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.
నేపాల్ ఆర్మీ ఈఓడీ హోల్డింగ్ యూనిట్‌లో పనిచేసే ఎనిమిది మంది మహిళా సభ్యులు, పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తారు.
రిస్క్‌తో కూడుకున్న ఈ పనిని వారు ఉత్సాహంగా చేస్తుంటారు.
ఈ బృందంలో పనిచేసే మేజర్ దీక్షారాజ్ భండారీకి ఇద్దరు కుమార్తెలు. తల్లిగా తన బాధ్యత గురించి, మైదానంలో తన పని గురించి ఆమె వివరించారు. ఈ వీడియాలో ఆమె గురించి తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి:
- గాంధీకి విపరీతమైన లైంగిక వాంఛలుండేవా? భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఈ బ్రిటిష్ మహిళలు ఏం చెప్పారు
- టైటానిక్: ‘దేవుడు కూడా ముంచేయలేడు’ అనుకున్న నౌక మునిగిపోవడం వెనుక అసలు రహస్యం ఏంటంటే
- హోటల్ నీళ్ల ట్యాంకులో అమ్మాయి మృతదేహం.. పడిపోయిందా లేక చంపేసి పడేశారా?
- జమ్ములోని ఈ గ్రామం ప్రత్యేకత ఏంటి? మోదీ ఇక్కడికే ఎందుకు వెళ్తున్నారు?
- చైనా చివరి చక్రవర్తి తోటమాలిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

