దొంగలు కేటీఎం బైకుపై వచ్చి మేకను ఎత్తుకెళ్లారు

ప్రచురణ

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఖరీదైన కేటీఎం బైకుపై వచ్చి మేకను దొంగిలించారు.

ఈ సంఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)