దొంగలు కేటీఎం బైకుపై వచ్చి మేకను ఎత్తుకెళ్లారు
ప్రచురణ
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఖరీదైన కేటీఎం బైకుపై వచ్చి మేకను దొంగిలించారు.
ఈ సంఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- యుద్ధం బూటకమా, అంతా యుక్రెయిన్ ఆడుతున్న నాటకమా
- కీయెవ్ నగరం రష్యాను ఎలా ఎదిరించి నిలుస్తోంది? యుక్రెయిన్ వార్ రూమ్ నుంచి బీబీసీ కథనం
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- #TheKashmirFiles: జమ్మూలో స్థిరపడిన కశ్మీరీ పండిట్లు ఏమంటున్నారు?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- పాకిస్తాన్ తమ దేశంలో పడిన భారత మిసైల్‌ను రివర్స్ ఇంజనీరింగ్‌తో కాపీ కొడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)