You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జుగాడ్ కారు: స్కూటర్ ఇంజిన్‌తో కారు తయారుచేసిన మెకానిక్
ప్రచురణ
స్కూటర్ ఇంజిన్‌తో కారు తయారు చేశారు ఒక మెకానిక్.
ఈయన పేరు అశోక్ అవతి.
మహారాష్ట్రకు చెందిన ఈయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు.
కానీ 1930 నాటి ఫోర్డ్ మోడల్‌ను పోలిన ఈ జుగాడ్ కారును తయారు చేశారు. అది కూడా స్కూటర్ ఇంజిన్‌తో.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
- మీకు ఓటు ఉందా, స్మార్ట్ ఫోను కూడా ఉందా.. అయితే మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ టార్గెట్ చేసిందో తెలుసా.. - డిజిహబ్
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- పోర్షె, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ.. మొత్తం 4000 లగ్జరీ కార్లు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కాలిపోయాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)