జుగాడ్ కారు: స్కూటర్ ఇంజిన్‌తో కారు తయారుచేసిన మెకానిక్

వీడియో క్యాప్షన్, స్కూటర్ ఇంజిన్‌తో కారు తయారుచేసిన మెకానిక్
ప్రచురణ

స్కూటర్ ఇంజిన్‌తో కారు తయారు చేశారు ఒక మెకానిక్.

ఈయన పేరు అశోక్ అవతి.

మహారాష్ట్రకు చెందిన ఈయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు.

కానీ 1930 నాటి ఫోర్డ్ మోడల్‌ను పోలిన ఈ జుగాడ్ కారును తయారు చేశారు. అది కూడా స్కూటర్ ఇంజిన్‌తో.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)