మహిళకు, కుందేలుకు మధ్య సలాడ్ తినే పోటీ.. ఎవరు గెలిచారంటే..

ప్రచురణ

అమెరికాలోని రెస్టారెంట్ ఒకటి ఆసక్తికరమైన పోటీ నిర్వహించింది.

ఆకుకూరలతో తయారు చేసిన సలాడ్‌ను తినే పోటీ ఇది.

ఈ పోటీ ఒక మహిళకు, ఒక భారీ కుందేలుకు మధ్య.

ఆ మహిళ 10 నిమిషాల్లోనే ఒకటిన్నర కేజీల సలాడ్ తినేశారు.

మరి కుందేలు ఏం చేసింది? వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)