మహిళకు, కుందేలుకు మధ్య సలాడ్ తినే పోటీ.. ఎవరు గెలిచారంటే..
ప్రచురణ
అమెరికాలోని రెస్టారెంట్ ఒకటి ఆసక్తికరమైన పోటీ నిర్వహించింది.
ఆకుకూరలతో తయారు చేసిన సలాడ్‌ను తినే పోటీ ఇది.
ఈ పోటీ ఒక మహిళకు, ఒక భారీ కుందేలుకు మధ్య.
ఆ మహిళ 10 నిమిషాల్లోనే ఒకటిన్నర కేజీల సలాడ్ తినేశారు.
మరి కుందేలు ఏం చేసింది? వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)