You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాళ్లు, చేతులు పనిచేయకపోయినా, ముక్కుతోనే సెల్ ఫోన్లో మెసేజ్‌లు పంపిస్తాడు
ప్రచురణ
మూడు నెలల వయసులోనే నరాల సంబంధ వ్యాధికి గురైన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన స్మిత్ చంగెలా, తన చేతులు కాళ్లు పనిచేయకపోయినా.. ముక్కుతోనే మొబైల్ ఆపరేట్ చేస్తారు.
ఈ వయసులోనే ఆన్‌లైన్ వ్యాపారం చేస్తూ, సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.
సెకండ్ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే స్మిత్ ఆన్‌లైన్ బిజినెస్ మొదలుపెట్టారు. ఇప్పుడు స్మిత్ ఓ వ్యాపారవేత్త.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కొత్త పీఆర్సీపై వివాదమేంటి, ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- సానియా మీర్జా: ‘టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతా.. నా చివరి సీజన్ ఇదే’
- ‘మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- అగ్నిపర్వతం బద్దలవడంతో బూడిదమయమైన టోంగా - అమెరికా తీరాన్ని తాకిన సునామీ అలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)