కాళ్లు, చేతులు పనిచేయకపోయినా, ముక్కుతోనే సెల్ ఫోన్లో మెసేజ్‌లు పంపిస్తాడు

వీడియో క్యాప్షన్, కాళ్లు, చేతులు పనిచేయకపోయినా, ముక్కుతోనే సెల్ ఫోన్లో మెసేజ్‌లు పంపిస్తాడు
ప్రచురణ

మూడు నెలల వయసులోనే నరాల సంబంధ వ్యాధికి గురైన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన స్మిత్ చంగెలా, తన చేతులు కాళ్లు పనిచేయకపోయినా.. ముక్కుతోనే మొబైల్ ఆపరేట్ చేస్తారు.

ఈ వయసులోనే ఆన్‌లైన్ వ్యాపారం చేస్తూ, సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.

సెకండ్ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే స్మిత్ ఆన్‌లైన్ బిజినెస్ మొదలుపెట్టారు. ఇప్పుడు స్మిత్ ఓ వ్యాపారవేత్త.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)