You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: నల్లగొండలో హత్య నరబలి కోసమే జరిగిందా?
ప్రచురణ
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్ నగర్ దగ్గర జరిగిన హత్యకు సంబంధించి మృతుడి మొండెం ఇంకా దొరకలేదు. చనిపోయిన వ్యక్తి సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌కు చెందిన జయేందర్ నాయక్ అని గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తులు.. జయేందర్ మొండెం నుంచి తలను వేరు చేసి, రక్తం ఓడుతున్న తలను హైదరాబాద్- నాగార్జున సాగర్ రహదారి పక్కనున్న మెట్టు మహంకాళి అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టారు. జనవరి 10న ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారి ఈ తలను గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదం: రాంగోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని.. ఎవరి లాజిక్ ఏంటి?
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- జలుబు తగ్గడానికి ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులేంటి?
- బుల్లీబాయి, సుల్లీ డీల్స్: సోషల్ మీడియాలో ముస్లిం మహిళల వేలం గురించి మనం అర్ధం చేసుకోవాల్సిందేంటి?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- ఆస్కార్ రేసులో ఆశలు రేపుతున్న 15 సినిమాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)