తస్నీమ్ మీర్: BWF అండర్-19లో నంబర్-1 స్థానాన్ని అందుకున్న తొలి భారతీయ షట్లర్

ఫొటో సోర్స్, TasnimMir/Twitter
బ్యాడ్మింటన్ ప్లేయర్ తస్నీమ్ మీర్ బుధవారం నాడు బీడబ్యుఎఫ్ అండర్-19 వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించారు. 16 ఏళ్ల మీర్ జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 10,810 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
బీడబ్ల్యుఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్ 2011లో మొదలయ్యాయి. అప్పటికి జూనియర్ అయిన సైనాకు ర్యాంక్ లభించలేదు. సింధు మాత్రం అండర్-19లో ఆడుతున్న రోజుల్లో వరల్డ్ నంబర్-2గా స్థానం దక్కించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బాలుర సింగిల్స్‌లో షట్లర్లు లక్ష్య సేన్, సిరిల్ వర్మ, ఆదిత్య జోషిలు నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుజరాత్‌కు చెందిన 16 ఏళ్ల తస్నీం నాలుగు జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చాంపియన్‌షిప్ గెల్చుకున్నారు. వాటిలో గత ఏడాది అంటే 2021లోనే మూడు టైటిల్స్ - బల్గేరియన్ జూనియర్ చాంపియన్‌షిప్, ఆల్ప్స్ ఇంటర్నేషనల్, బెల్జియన్ జూనియర్ చాంపియన్‌షిప్ - గెల్చుకున్నారు. దాంతో, ఆమెకు టాప్ ర్యాంక్ ఖరారైంది.
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




















