You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్విటర్ సీఈఓ స్థాయికి పరాగ్ అగర్వాల్ ఎలా చేరుకున్నారు?
ఐఐటీ బాంబేలో చదువుకున్న పరాగ్ అగర్వాల్ ట్విటర్‌కు కొత్త సీఈవోగా నియమితులయ్యారు.
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. జాక్ డోర్సీ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయంతో పాటు పరాగ్ అగర్వాల్ నియామకాన్ని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు.
పరాగ్ అగర్వాల్‌ను ట్విటర్ సీఈవోగా ఎందుకు నియమించారో కూడా ఆయన ట్వీట్‌లో వివరించారు.
''ట్విటర్‌కు సహవ్యవస్థాపకుడిగా, సీఈవోగా, చైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, తాత్కాలిక సీఈవోగా తదితర పదవుల్లో 16 సంవత్సరాల పాటు పని చేశాను. ఇప్పుడు వాటిని వదలిపెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. కానీ ఎందుకు?''
''మొదటిది, పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవో కాబోతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత మా కంపెనీ బోర్డు, పరాగ్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఈ పదవి కోసం ఎన్నుకుంది. కంపెనీతో పాటు దాని అవసరాలను పరాగ్ లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే చాలా కాలంగా నేను ఆయనను అభిమానిస్తున్నా'' అని డోర్సీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- యూరోపియన్ దేశాల్లో కోవిడ్ ఆంక్షలపై తిరగబడుతున్న జనాలు.. రెచ్చగొడుతున్న 3 అంశాలు..
- ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పు రూ. 1,10,010 కోట్లు - ప్రెస్ రివ్యూ
- చైనీస్ ఫుడ్: '8,000 రెస్టారెంట్లలో ఆహారం రుచి చూశాక నాకు తెలిసిందేంటంటే...'
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)