ఎవరు మీలో కోటీశ్వరుడు: కోటి రూపాయల విజేత రాజా రవీంద్రతో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ప్రచురణ

''ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి వెళ్లడం, ఎన్టీఆర్ గారిని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో కలిసి గేమ్ ఆడటం, స్క్రీన్‌పై కనిపించడం, 15వ ప్రశ్న వరకు వెళ్లడం చాలా ఆనందంగా అనిపించింది''అంటూ 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో తొలి కోటి రూపాయలు గెలిచిన సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రాజా రవీంద్ర చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడానికి చెందిన భాస్కర్ రాజా రవీంద్ర బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)