ఎవరు మీలో కోటీశ్వరుడు: కోటి రూపాయల విజేత రాజా రవీంద్రతో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
ప్రచురణ
''ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి వెళ్లడం, ఎన్టీఆర్ గారిని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో కలిసి గేమ్ ఆడటం, స్క్రీన్‌పై కనిపించడం, 15వ ప్రశ్న వరకు వెళ్లడం చాలా ఆనందంగా అనిపించింది''అంటూ 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో తొలి కోటి రూపాయలు గెలిచిన సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రాజా రవీంద్ర చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడానికి చెందిన భాస్కర్ రాజా రవీంద్ర బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్‌ఫాదర్‌ను అధిగమించిన భారతీయ సినిమా
- అసలు కాలుష్యం కంటే టీవీ చానళ్లలో చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ
- ఆంధ్రప్రదేశ్: కుప్పం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న వైసీపీ
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- త్రిపుర: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)