You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం
ప్రచురణ
కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మృతి చెందారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేర్చారు.
ఇంట్లో జిమ్ చేస్తుండగా 46 ఏళ్ల పునీత్‌కు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)