కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం

వీడియో క్యాప్షన్, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం
ప్రచురణ

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ మృతి చెందారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేర్చారు.

ఇంట్లో జిమ్ చేస్తుండగా 46 ఏళ్ల పునీత్‌కు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)