You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి ఘాటు
ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ ) అనగానే ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రకృతి సౌందర్యం గుర్తుకొస్తుంది.
ప్రస్తుతం ఏవోబీ అంటే ఘాటైన గంజాయి అనే చర్చ నడుస్తోంది. ఈ గంజాయి ఘాటు ఏపీ రాజకీయాల్లో సైతం కల్లోలం సృష్టిస్తోంది.
గంజాయికి కేరాఫ్ అడ్రస్ అంటూ నిత్యం వార్తల్లో ఉండే గ్రామాల్లో గంజాయి సాగు, వ్యాపారాలలో నిజమెంతో తెలుసుకునేందుకు బీబీసీ తెలుగు టీం ఆ ప్రాంతాల్లో పర్యటించింది.
ఏవోబీలోని గంజాయి తోటల్లోని పంట ఎటువంటి అడ్డంకులు లేకుండా అమ్ముడైతే ఎకరానికి రెండు సీజన్లలో సరాసరి 50 లక్షల వరకు ఆదాయం వస్తుందని, దీనికి పెట్టుబడి కేవలం ఐదు లక్షలు మాత్రమేనని చెబుతుంటారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని పోలీసులు బీబీసీతో చెప్పారు. అయితే ఇది 15 వేల ఎకరాల కంటే ఎక్కువే ఉండొచ్చని అనధికార అంచనాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్: హిందూ ఆలయాలు, పూజా మండపాల మీద జరిగిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- హైదరాబాద్: ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఒంటరి ముస్లిం మహిళలు, నేడు వేల మందికి వండిపెడుతున్నారు
- భూటాన్: ఈ చిన్న దేశం భారత్‌కు ఎందుకంత ముఖ్యం?
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- కుక్క మాంసం: నాగాలాండ్, మిజోరంలలో ఎన్నో ఏళ్లుగా తింటున్న ఆహారాన్ని ఇప్పుడు ఎందుకు నిషేధించారు?
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది? దలైలామాకు ఆశ్రయమిచ్చిన భారత్.. చైనా వాదనకు అంగీకరించిందా?
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: ‘నా కొడుకును కిరాతకంగా చంపేశారు’
- భారత్-పాకిస్తాన్ వార్ (1971): యుద్ధభూమిలో తన కాలును తానే నరికేసుకున్న భారత మేజర్
- హుజూరాబాద్: ‘ఒక్కో ఓటుకు రూ.6 వేలు.. మాకెందుకు ఇవ్వరు’ - ఓటర్ల ధర్నా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)