You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటికొచ్చి, డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన హైదరాబాద్ టెకీ మృతదేహం లభ్యం
హైదరాబాద్ మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఒక వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు.
ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చారని, నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.
ఈ మృతదేహం కోసం రెండు రోజులు గాలించారు. గోల్డెన్ టెంపుల్ నుంచి నెక్నాంపూర్ చెరువు వరకు దాదాపు కిలోమీటర్ మేర అన్ని మ్యాన్‌హోల్స్‌ను తవ్వారు. ఈ క్రమంలో ప్రొక్లెయినర్‌తో వెతుకుతుండగా మృతదేహం దొరికింది.
ఈ మృతదేహం గోల్డెన్ టెంపుల్ వద్ద మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోయిన టెకీదేనని పోలీసులు నిర్ధరించారు.
అయితే, కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో డ్రైనేజీలను తెరిచి ఉంచడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కులం కోసం రాజకీయాల్లోకి రాలేదంటూ కాపుల గురించి ఎందుకు అడిగావు?’ - పవన్ కళ్యాణ్‌కు పోసాని ప్రశ్న
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ‘కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?
- విశాఖపట్నం విమానాశ్రయంలోకి నీళ్లు
- మీ ఇంటి కరెంటు బిల్లు రూ. లక్షలు, కోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా పరిష్కరించుకోవాలి?
- హిమాలయాల్లో నీళ్లు దొరకట్లేదు ఎందుకు?
- మెదడుపై ధ్యానం ఎలా పనిచేస్తుంది? మెమరీ బూస్టర్స్ కంటే ధ్యానం మేలా?
- మోదీకి ఒబామా, ట్రంప్ ఇచ్చినంత ప్రాధాన్యత బైడెన్ ఇచ్చారా?
- ‘‘నా కొడుకు కడుపులో బుల్లెట్ దించారు.. ఛాతీపై తన్నారు’’- అస్సాం దరంగ్ జిల్లా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు?
- చిన్నారులకు ప్రాణాంతకంగా మారుతున్న మరో వైరస్
- ‘బాగా కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?
- జర్మనీ ఎన్నికలు: స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించినట్లు ప్రకటించుకున్న సెంటర్-లెఫ్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)