తూర్పు గోదావరి: కంటి సమస్యలున్నా.. క్రియేటివిటీతో హృతిక్ రోషన్‌ని మెప్పించిన అన్నాచెల్లెలు

ప్రచురణ

దాసరి శైజకు కంటి సమస్యలున్నా పట్టుదలతో క్రియేటివ్ ప్రపంచంలో రాణించాలనే లక్ష్యంతో సాగుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన శైజ ఆంగ్ల నవలా రచయితగా ప్రస్థానం ప్రారంభించారు.

శైజతోపాటు ఆమె అన్నయ్య దాసరి విశ్వనాథ్ వెంకట్ కూడా ఫొటో ఫోబియా, నిస్టాగమస్, కలర్ బ్లైండ్‌నెస్ లాంటి సమస్యలన్నా.. ఆయన కూడా రచయితగా మారి ఆంగ్ల నవలలు రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)