తూర్పు గోదావరి: కంటి సమస్యలున్నా.. క్రియేటివిటీతో హృతిక్ రోషన్‌ని మెప్పించిన అన్నాచెల్లెలు
ప్రచురణ
దాసరి శైజకు కంటి సమస్యలున్నా పట్టుదలతో క్రియేటివ్ ప్రపంచంలో రాణించాలనే లక్ష్యంతో సాగుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన శైజ ఆంగ్ల నవలా రచయితగా ప్రస్థానం ప్రారంభించారు.
శైజతోపాటు ఆమె అన్నయ్య దాసరి విశ్వనాథ్ వెంకట్ కూడా ఫొటో ఫోబియా, నిస్టాగమస్, కలర్ బ్లైండ్నెస్ లాంటి సమస్యలన్నా.. ఆయన కూడా రచయితగా మారి ఆంగ్ల నవలలు రాస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు కారణమేంటి? మోదీ, షా ప్లాన్ ఏంటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- రిటైర్మెంట్ కోసం రూ.కోటి సరిపోతాయా.. భవిష్యత్తులో నిజంగా ఎంత డబ్బు అవసరం?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)