You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో వర్షాలు: సిరిసిల్లలో కాగితం పడవల్లా కొట్టుకుపోయిన కార్లు
ప్రచురణ
భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది.
రోడ్లపై వరదనీరు పారుతోంది. కొన్నిచోట్ల వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరింది.
కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్లోకి కూడా భారీగా వరదనీరు వచ్చి చేరింది.
ఇవి కూడా చదవండి:
- ‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- అఫ్గానిస్తాన్: మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు
- చంద్రంపాలెం హైస్కూల్: ‘కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)