You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ హఠాన్మరణం
ప్రచురణ
చిన్నారి పెళ్లికూతురు నటుడు, బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ హఠాన్మరణానికి కారణమేంటి?
బిగ్ బాస్ హిందీ 13వ సీజన్ విజేత, ప్రముఖ టీవీ, సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న ముంబయిలోని కూపర్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 40 సంవత్సరాలు.
ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ముంబయిలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)