బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ హఠాన్మరణం

వీడియో క్యాప్షన్, చిన్నారి పెళ్లికూతురు నటుడు, బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ హఠాన్మరణం
ప్రచురణ

చిన్నారి పెళ్లికూతురు నటుడు, బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ హఠాన్మరణానికి కారణమేంటి?

బిగ్ బాస్ హిందీ 13వ సీజన్ విజేత, ప్రముఖ టీవీ, సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్‌ 2న ముంబయిలోని కూపర్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 40 సంవత్సరాలు.

ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ముంబయిలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)