You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: తెలంగాణ ప్రాచీన కళాకృతులతో అరుదైన ఎగ్జిబిషన్
ప్రచురణ
తెలంగాణలో కనుమరుగవుతున్న రెండు వేలకు పైగా కళాకృతులు, లక్షకు పైగా మాన్యుస్క్రిప్టులతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సేకరించిన కళాకృతులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఆయన నలభై ఏళ్లుగా తన జీతంలో ఎక్కువ భాగాన్ని కళాకృతుల సేకరణకే ఖర్చు చేశారు.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)